Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయంత్రం గవర్నర్ తో కమలనాథన్ కమిటీ భేటీ

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో సాయంత్రం 6.30 నిమిషాలకు కమలనాథన్ కమిటీ సమావేశమవ్వనుంది. ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.

More Telugu News